Konda Devara Song: గేమ్ ఛేంజర్ నుండి 'కొండ దేవర' సాంగ్ రిలీజ్..! 21 h ago

featured-image

గేమ్ ఛేంజర్ మూవీ నుండి "కొండ దేవర" ఆడియో సాంగ్ విడుదలయ్యింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ శ్రావణ భార్గవి పాడారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన జరగండి జరగండి, మచ్చా మచ్చా రా, నానా హైరానా, ధోప్, అరుగు మీద పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD